అక్రమ సంబంధం చుసాడని హత్య.. పరార్

వారిద్దరి వివాహేతర సంబంధం.. భార్య భర్త ఉన్నా వారిని మోసం చేస్తూ వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకొని సరసల్లాపాలు సాగిస్తున్నారు. తరచూ కలుసుకుంటూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ శృంగారం చేస్తుండగా బంధువైన వ్యక్తి చూశాడు. అంతే అదే ఆమె పాపమైంది. ఆమె చావుకు దారితీసింది.

తమ అక్రమ వ్యవహారాన్ని చూసిన మహిళను ఇద్దరు ప్రేమికులు కలిసి హత్య చేసిన వైనం తమిళనాట వెలుగుచూసింది. తమిళనాడులోని శివగంగై జిల్లా ఇడయ మేలురుకు చెందిన పాండి అనే వ్యక్తి మధురైకి చెందిన చెన్నైమేట్టు కు చెందిన లక్ష్మీ (32) అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వీరిద్దరూ తమ భార్య/భర్తకు తెలియకుండా ఈ అక్రమ సంబంధాన్ని చాలా సార్లు రహస్యంగా కలుసుకొని కొనసాగిస్తున్నారు.

మార్చి 10న కూడా ఇలానే ఒక గదిలో వీరిద్దరూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తుండగా.. లక్ష్మీకి బంధువైన పేతురాజ్ (40) చూశాడు. తమ బండారం బయట పెడుతాడని భావించిన ఈ ప్రేమికులు పాండి లక్ష్మీలు పేతురాజ్ ను దారుణంగా హత్య చేశారు. అనంతరం రైల్లో చెన్నైకి పారిపోయారు.

కేసు నమోదు చేసిన పోలీసులు హత్యచేసింది.. పారిపోయిన పాండి లక్ష్మీలని కనిపెట్టారు. చెన్నై నుంచి బెంగళూరు వెళుతున్న మైసూర్ ఎక్స్ ప్రెస్ లో నిందితులిద్దరూ కనిపించడంతో పోలీసులు రైలును ఆపి వీరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి శివగంగై తీసుకొచ్చారు. ఇలా అక్రమ సంబంధాన్ని చూసిన పాపానికి ఒక వ్యక్తిని దారుణంగా చంపిన ఈ జంట చివరకు కటకటాలపాలైంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *