ఇది సామాన్యుల బడ్జెట్ :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామాన్

*కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఇది సామాన్యుల బడ్జెట్‌ అని అభివర్ణించారు.*2019 మే ఎన్నికల్లో మోదీ నాయకత్వానికి భారీ మెజారిటీతో ప్రజలు అధికారం అప్పగించారుప్రజలు ఇచ్చిన తీర్పుతో పునరుత్తేజంతో మోదీ నాయకత్వంలో భారత అభివృద్ధికి పనిచేస్తున్నాంఆదాయాల పెంపు, కొనుగోలు శక్తి పెంచే దిశగా బడ్జెట్‌యువతను మరింత శక్తిమంతం చేసే దిశగా ప్రభుత్వ ప్రాధమ్యాలు ఉంటాయిసమాజంలో అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా చర్యలుఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయి, ద్రవ్యోల్బణం అదుపులో ఉందినిర్మాణాత్మక చర్యలతో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాంకేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకెళ్తుందిజీఎస్టీ ప్రవేశపెట్టాక దేశవ్యాప్తంగా పన్ను విధానంలో పారదర్శకత నెలకొని ఉందిచెక్‌పోస్టుల విధానానికి చెక్‌ పెట్టి కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలికాం అన్నారు. 

ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం

ఉద్యోగాల కోసం వెంపర్లాడకుండా ఉద్యోగాల కల్పనకు ముందుకొచ్చేలా యువతకు ప్రోత్సాహంపెట్టుబడి పెట్టే ముందు తగిన శిక్షణ, అవకాశాలపై అవగాహన కల్పించే కేంద్రాలునూతన పెట్టుబడులకు మార్గం సుగమం చేసేందుకు ప్రత్యేక విభాగం..ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు కొత్త పథకాలు*మొబైల్‌ ఫోన్ల తయారీ, సెమీ కండక్టర్ల పరిశ్రమల కోసం ప్రత్యేక పథకం, త్వరలో విధివిధానాలు*రాష్ట్రాల భాగస్వామ్యంతో కొత్తగా 5 ఆకర్షణీయ నగరాలు*జౌళి పరిశ్రమ మరింత అభివృద్ధికి త్వరలో ప్రత్యేక విభాగం.

జాతీయ జౌళి సాంకేతికత మిషన్‌ ద్వారా కొత్త పథకంఈ ఏడాది నుంచి ఎగుమతిదారులకు ప్రోత్సాహక పథకంచిన్నతరహా ఎగుమతిదారులకు రక్షణగా నిర్విక్‌ పేరుతో కొత్త బీమా పథకం*2030 నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా భారత్‌.దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటీస్‌ విధానం*దేశంలో వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు కొత్త విధానం*ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు*భూమి, సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి సాయం*వైద్య పీజీ కోర్సుల కోసం పెద్దాస్పత్రులకు ప్రోత్సాహం*విద్యారంగంలో మార్పుల కోసం ప్రత్యేక నూతన విద్యా విధానం*2026 కల్లా 150 వర్సిటీల్లో కొత్త కోర్సులు**విద్యారంగానికి రూ.99,300 కోట్లు*నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు రూ.3 వేల కోట్లువర్సిటీల కోసం త్వరలో జాతీయ స్థాయి విధానంఉపాధ్యాయులు, పారా మెడికోల కొరత తీర్చేలా నూతన విధానం ప్రవేశపెట్టమన్నురు.. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *