ఎన్నికల కమిషన్ కు కరోనా వైరస్ సోకింది :మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం లో మీడియాతో మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్స్
*రాష్ట్రానికి కాదు..ఎన్నికల కమిషన్ కి కరోనా వైరస్ సోకింది..
*అందుకే ఐదురోజుల్లో జరుగుతున్న ఎన్నికలను కావాలని ఆరు వారాల పాటు వాయిదా వేశారు..
*ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు వైరస్ సోకినట్టింది
*అందుకే ఈ నిర్ణయం తీసుకుంది
*ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తిగా చంద్రబాబు మనిషి అని, ఆయన బంధువని సీఎం జగన్.మోహన్ రెడ్డి గార్కి చెప్పామ్.. కానీ ఐ ఏ ఎస్ అధికారులు అలా ఉండరని కొట్టి పారేశారు..
-రాస్త్రాన్ని అస్థిర పరచాలని జరుగుతున్న కుట్రలో భాగంగా జరిగిందని అర్థం అవుతుంది
*నెలాఖరులో ఎన్నికల ప్రక్రియ పూర్తి అయి ఉంటే బడ్జెట్ సమావేశాలు సకాలంలో జరిగేవి. కేంద్రంనుంచి వచ్చే 4వెల కోట్లు వచ్చేవి..
* రాష్ట్రంలో ఎదో జరిగి పోతుంది కావాలని హడావుడి చేస్తున్నారు
*ఏకగ్రీవలు అనేవి ప్రతిసారి జరుగుతాయి..చంద్రబాబు హయాంలో జరిగిన స్థానిక.ఎన్నికల్లో జరగలేదా?
-రాష్ట్రంలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైతే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయం..కుట్ర పూరితం
-ఎవరెన్నికుట్రలు కుతంత్రాలు చేసిన సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ సిపి కి వచ్చిన ఫలితాలకు మించే స్థానిక.ఎన్నికల్లో రాబోతున్నాయి.. ఆరువరాల తర్వాత కూడా అదే జరగబితుంది…పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థులు, శ్రేణులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *