కరోనా నివారణ చర్యలపై కమిటీ వేసిన సి.ఎస్ :నీలం సాహ్ని

ఏపీలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో కమిటీ వేసిన ఏపీ సర్కార్.

వైద్యారోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మెంబర్ కన్వీనరుగా ఎనిమిది ఉన్నతాధికారులతో కమిటీని నియమించిన ఏపీ సీఎస్ నీలం సాహ్నీ

కమిటీలో మెంబర్లుగా ఆర్థిక, రెవెన్యూ, రవాణ, పంచాయతీరాజ్, మున్సిపల్, హోం, టూరిజం శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు.

కరోనా వ్యాప్తి నివారణ, పర్యవేక్షణ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలకు కమిటీ నియామకం.

కరోనా వైరస్ నివారణ విషయంలో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుని తగు చర్యలు తీసుకోనున్న కమిటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *