ఢిల్లీలో వడగండ్ల వర్షం

ఢిల్లీలో భారీ వడగండ్ల వర్షం. ఎన్ సి ఆర్  అంతటా కురుస్తోన్న వర్షం కారణంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన రాకపోకలు. రోడ్డు, రైలు అలాగే విమాన సర్వీసులు తీవ్ర అంతరాయం.ఎక్కడికి అక్కడ వాహన దారులు నిలబడిపోయారు. పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అకాల వడగళ్ళ వాన తో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాతావరణం లో పెను మార్పులు ఈ వడ గళ్ళ వానకు నిదర్శనం.. మబ్బులు కమ్ముకున్నాయి..ఏది ఏమైనా దేశం రాజధాని ఢిల్లీ చల్ల బడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *