పలువురు ఐఏఎస్ ల విదులపై బదిలీ వేటు :ఎలక్షన్ కమిషన్

పలువురు ఐఏఎస్ ల పై ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది. బదిలీ వేట వేసింది.. కొందరిని విధులు నుండి తప్పించింది.. చిత్తూరుజిల్లా, గుంటూరు జిల్లా ఎస్పీ, కలెక్టర్ లను ఎన్నికల విధుల నుంచి తప్పించిన స్టేట్ ఎలక్షన్ కమీషనర్.

గుంటూరు జిల్లా మాచర్ల సి.ఐ సస్పెండ్ చేయాలని ఆదేశం.

శ్రీకాళహస్తి, పలమనేరు డిఎస్పీ లపై బదిలీ వేటు.

తిరుపతి, రాయదుర్గం, తాడిపత్రి సి.ఐ లు పై బదిలీ వేటు.

తిరుపతి, మాచర్ల, పుంగనూరు లో అవసరం ఐతే, కొత్త షెడ్యూల్ విడుదల చేస్తాం..పరిశీలనలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *