పోర్న్ వీడియోలలో కనిపించి భర్తకు షాకిచ్చిన భార్య

ఈ ఉదంతం గురించి వింటే.. మన చుట్టూ ఇలాంటి వారు కూడా ఉన్నారా? అన్న ఆశ్చర్యం కలుగక మానదు. ప్రాశ్చాత్య దేశాల్లో ఇలాంటివి మామూలే కానీ.. మన దగ్గర కూడా మొదలైందా? అని నోరెళ్లబెట్టక తప్పదు. వివాహేతర సంబంధాలు.. విచ్చలవిడి శృంగారం ఇప్పుడు భారత వైవాహిక వ్యవస్థకు కొత్త సవాళ్లను విసురుతోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వెలుగు చూస్తున్న వార్తల్ని చూసినప్పుడు లైంగిక జీవితానికి సంబందించి దేశ ప్రజలు పాత.. కొత్తల మధ్య సంధి దశలో ఉన్నారన్న భావన కలుగక మానదు.

విపరీతమైన శృంగారం వాంఛలున్న ఒక మహిళ తన భర్తకు అడ్డంగా దొరికిపోయిన ఈ ఉదంతం కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. పేర్లు ప్రస్తావించలేని ఈ ఉదంతంలో భర్త ఒక ఐటీ ఇంజనీర్. అతగాడికి కొంతకాలం క్రితం ఒక అమ్మాయితో పెళ్లైంది. ఆమెకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ. విపరీతమైన సెక్సు కోరికలు. రోజుకు కనీసంమూడు నాలుగుసార్లు శృంగారం కావాలని కోరేది. భార్య కోరికల్ని ఆ భర్త తీర్చేశాడు.

అంతేకాదు.. ఆమెకు పోర్న్ సైట్లను చూడటం ఒక అలవాటు. తాను చూడటమే కాదు.. భర్తకు చూపించటం షురూ చేసింది. మొదట్లో అతగాడికి అలాంటివి ఇంట్రస్టు లేకున్నా.. వాటిని చూస్తూ.. రొమాన్స్ చేయటం అలవాటైన అతడికి..దాని మత్తులో పడిపోయాడు. తరచూ పోర్న్ సైట్లు చూసేవాడు.

ఇలాంటివేళ.. సదరు భర్తకు కరెంట్ షాక్ తగిలినట్లైంది. ఎందుకంటే.. తన భార్య మరో వ్యక్తితో సెక్సు చేయటమే కాదు.. మస్తు ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. దీంతో.. ఆమెను నిలదీస్తే.. పెళ్లికి ముందున్నబాయ్ ఫ్రెండ్ తనను బెదిరించి వీడియో తీసినట్లు గా చెప్పుకొచ్చింది. దాంతో సమాధాన పడిన అతడికి మరో షాక్ తగిలింది. ఇంకో వ్యక్తితో తన భార్య సెక్స్ చేస్తున్న వీడియో పోర్న్ సైట్లో కనిపించింది. ఆ వీడియోలోనూ ఆమె సెక్స్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుండటం తో ఊరుకుండ లేకపోయాడు.

మరోసారి భార్యను గట్టిగా నిలదీశాడు. పాత కథ మాదిరే బెదిరించి వీడియో తీశాడని చెప్పే ప్రయత్నం చేయటం.. బెదిరించి వీడియో తీస్తే.. ఇష్టంగా రొమాన్స్ చేయలేరని ఫైర్ అయ్యాడు. తనకు నిజం చెప్పాలని గట్టిగా చెప్పటంతో .. ఆమె అసలు విషయాన్ని వెల్లడించింది. తనకు సెక్స్ ఆలోచనలు ఎక్కువని.. పెళ్లికి ముందు పలువురితో తనకు సంబంధాలు ఉన్నాయని చెప్పింది. అయితే.. వీడియోల సంగతి మాత్రం తనకు తెలీకుండా తీశారని చెప్పుకొంది. దీంతో.. భార్య గత జీవితం గురించి తెలుుకున్న సదరు భర్త ఇంకేమీ ఆలస్యం చేయకుండా విడాకులకు అప్లై చేశాడు. కోర్టులో ఈ కేసుపై విచారణ సాగుతోంది. విచ్చలవిడి శృంగారం తో ఎప్పటికైనా తిప్పలే అన్నది మర్చిపోకూడదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *