రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ

 

రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఎస్ నీలం సాహ్ని లేఖ వ్రాసింది…

స్థానిక సంస్థల ఎన్నికలను యథాతథంగా కొనసాగించాలని లేఖ

ఎన్నికలు 6 వారాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొన్న సీఎస్

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నాద్ధంగా ఉన్నామని తెలిపిన సీఎస్

ఎన్నికల నిర్వహణకు అవసమైన సిబ్బంది శిక్షణ, బ్యాలెట్ బాక్సుల సేకరణ, ఓటర్ల జాబితాలు ముద్రణ పూర్తయ్యాయన్న సీఎస్

ప్రజారోగ్యం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది

ప్రభుత్వ త సంప్రదింపులు జరిపురంటే కరోనా పై వాస్తవ నివేదికను అందించేవాళ్ళం

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తి నియంత్రణ చర్యలు తీసుకున్నాం

వైద్య శాఖ స్పెషల్ సీఎస్ ఇచ్చిన నివేదికను కూడా పంపిస్తున్నాం

విదేశాల నుండి వచ్చిన ప్రతి ప్రయాణికుడి స్క్రీంనింగ్ చేసి , ఇంటింటికి వెళ్లి వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేసాం

ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల పాలకవర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి

కరోన నియంత్రణ చర్యలకు స్థానిక సంస్థలు చాలా సమర్థవంతంగా ఉపయోగపడతాయి

మరో 3, 4 వారాల్లో కరోనా రాష్ట్రంలో వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకున్నాం

ఎన్నికల సంఘం తీసుకున్న ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *