రైతన్నకు అండగా ఉంటా :సీఎం జగన్

రైతులకు అండగా వుంటానని సీఎం జగన్ పేరుకొన్నారు. రాష్ట్ర ప్రజలుకు సంక్రాతి శుభాకాంక్షలు తెలిపారు. దేశ చెరిత్రలోనే రు. 3000 కోట్లతో ధరల స్థిరీకరుణ నిది ఏర్పాటు చేశామన్నారు.. తద్వారా ఇప్పటికే పలు పంటలకు గిట్టుబాటు ధర అందించామన్నారు. ధాన్యం, శనగ ఇంకా ఇతర పంటలకు గిట్టుబాటు ధరకు భరోసా ఇస్తూ.. కొనుగోలు చేసందుకు కొనుగోలు కేంద్రాలు చేశామన్నారు. రైతులు ఈ సౌకర్యం వినియోగించుకోవాలని విజప్తి చేశారు. గతంలో కనీస గిట్టుబాటు ధరలేని మిరప, పసుపు, ఉల్లి, చిరు ధాన్యాలకు దేశంలో ఎక్కడలేని విధంగా కనీస గిట్టుబాటు ధరలు ప్రకటించామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలో ఆయా గ్రామాలలో పండే పంటలకు కనీస గిట్టుబాటు ధరలు మరియు వాటి శాశ్వత కొనుగోలు కేంద్రాలు వివరాలు ప్రకటిస్తామన్నారు.. కొనుగోలు ప్రక్రియలో మధ్య దళారీలను పూర్తిగా నిర్ములన చేస్తామన్నారు.రాష్ట్ర ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని సీఎం జగన్ ఆకాం సించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *