సచివాలయ తలరింపుకు సర్వం సిద్ధం

అమరావతి నుంచి విశాఖకు ఏపీ సచివాలయన్ని తరలించేందుకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిపై ఈ రోజు ఏపీ సచివాలయ ఉద్యోగులు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు సచివాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు భేటీ అయ్యి.. విశాఖకు సచివాలయ తరలింపు విషయంలో సిద్ధంగటా ఉండాలని ఉద్యోగులకు చెప్పనున్నారు. అయితే, మే 31 లోగా సచివాలయాన్ని విశాఖకు తరలించాలని ఉద్యోగుల ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఆ తర్వాత అయితే.. కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుందని, దాంతో పిల్లల చదువు కష్టమవుతుందని.. ప్రభుత్వానికి తెలపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *