సామజవరగమన.. మీరు చూసి ఆగగలరా?

అదేంటో కానీ ఈమధ్య కాళ్ళపై ఫోకస్ ఎక్కువవైపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సామజవరగమనా పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కోట్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతూ ఇప్పటికీ దుమ్ము లేపుతోంది. రీసెంట్ గా సామజవరగమనా పాట ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేస్తే అది కూడా వ్యూస్ విషయంలో తాట తీస్తోంది. ఈ పాట పూజ హెగ్డే కాళ్ళపై అల్లు అర్జున్ ప్రేమతో ప్రారంభం అవుతుంది.

ఇలా కాళ్ళను.. లెగ్స్ ప్రేమను గ్లామరైజ్ చెయ్యడంపై మెజారిటీ జనాలు పెద్దగా నెగెటివ్ గా స్పందించలేదు. ఇంతకంటే ఎన్నో కరోడా ప్రేమలను చూసి ఉన్నారు కాబట్టి ఇది వారికి జుజుబి అనిపించి ఉండొచ్చు. అయితే కొందరు మాత్రం ఊరుకులేదు.. త్రివిక్రమ్ పై విమర్శలు సంధించారు. ఎవరు ఊ అన్నా ఊహు అన్నా సినిమా సూపర్ హిట్.. సాంగ్ అంతకంటే హిట్టు.. పూజా లెగ్స్ ఆ రెండిటి కంటే సూపర్ డూపర్ హిట్టు.

మనకు తెలిసిన లెగ్స్ రెండు రకాలు. మొదట ఐరన్ లెగ్గు. సినిమాల్లో ఐరన్ లెగ్ శాస్త్రి అనే పాత్రను దరిద్రానికి.. దురదృష్టానికి సింబాలిక్ గా చూపించి నవ్వులు పూయించారు కానీ దాదాపు ప్రతి చోట ఇలాంటివారు కనబడతారు. ఈ ఐరన్ లెగ్గులు పక్కవారి జీవితాలను మటాష్ చెయ్యడంతో తెగ బిజీగా ఉంటారు. రెండో రకం గోల్డెన్ లెగ్గు. 99% మంది జనాలకు ఈ గోల్డెన్ లెగ్గులు అస్సలు తగలరు. అలాంటి వారు టచ్ అయితే లైఫ్ టర్న్ అవుతుంది కదా.

ప్రపంచంలో ఈ రెండు లెగ్గులతో పాటుగా బ్యూటీఫుల్ లెగ్స్ ఉంటాయి. అవి పూజా హెగ్డే లాంటి బ్యూటీలవి. పై ఫోటోలో పూజా హెగ్డేతో పాటుగా అలియా భట్.. భూమి పెడ్నేకర్ లు కూడా తమ సెక్సీ లెగ్ పీసులను ప్రదర్శిస్తూ ఎంతో హాట్ గా కూర్చున్నారు. చూసి ఎంజాయ్ చేస్తే సరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *