సోమవారం సీఎం జగన్ పర్యటన…

రేపు #సీఎం_పర్యటన_షెడ్యూల్‌ :

ఉదయం 11.00: #విజయనగరం లోని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు.

ఉదయం 11.02: ప్రజలు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు.

ఉదయం 11.03: పోలీస్‌ òట్రైనింగ్‌ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌ నుంచి అయోధ్యమైదానానికి సీఎం బయలు దేరుతారు.

ఉదయం 11.15: అయోధ్య మైదానంలోని బహిరంగ సభకు సీఎం చేరుకుంటారు.

ఉదయం 11.15 నుంచి 11.25 వరకూ: అయోధ్య మైదానంలో ఎగ్జిబిషన్‌ స్టాళ్లను సందర్శిస్తారు.

ఉదయం 11.25 నుంచి మధ్యాహ్నం 12.25 వరకూ: వైఎస్‌ఆర్‌ జగనన్న వసతిదీవెన పథకం ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12.25: బహిరంగ సభ ప్రాంగణం నుంచి దిశ పోలీస్‌ స్టేషన్‌కు బయలుదేరుతారు.

మధ్యాహ్నం 12.35 నుంచి 2.45 వరకూ: పోలీస్‌ బ్యారెక్స్‌ గ్రౌండ్‌లో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం 12.45: దిశ పోలీస్‌ స్టేషన్‌ నుంచి పోలీస్‌ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్‌ వద్దకు బయలుదేరుతారు.

మధ్యాహ్నం 12.50: పోలీస్‌ శిక్షణ కేంద్రంలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 1.00: హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం బయలుదేరుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *