స్పందించిన పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్

స్పందించే హృదయం…గొప్ప మనసున్న పుట్టపర్తి MLA శ్రీధర
కందుకూరు నుండి అనంతపురం జిల్లా కేంద్రానికి కూలీ పనుల కోసం వెళ్తున్న అటో అదుపు తప్పి ఈనాడు అఫీసు వద్ద ప్రమాదానికి గురైంది అందులో ప్రయాణిస్తున్న 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.అది గమనించిన మన MLA శ్రీదరన్న తన కారును అపి గాయపడ్డ అందరిని తన స్వంత కార్లో సవిర హాస్పిటల్ కు తరలించి తన గొప్ప తనాన్ని నిరూపించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *