హనీమూన్ వెళ్లిన జంటకు.. అనుకోని సంఘటన

హనీమూన్ కోసం సౌతాఫ్రికా వెళ్లిన అమెరికన్ జంటకు అనుకోని సంఘటన ఎదురైంది. స్థానిక వైల్డ్ థీమ్ రిసార్టులో బస చేశారు. చుట్టు అడవి, జలపాతం, దాని ఒడ్డున కాటేజీలతో కొలువైన ఆ రిసార్టు, హనీమూన్ జంటలకు స్వర్గమే అని చెప్పవచ్చు. ఆ ప్రాంగణంలోనే చక్కటి కాటేజీలు ఉన్నాయి. అందులో ఓ కాటేజీ అద్దెకు తీసుకొని దుప్పటి కప్పుకొని ఇద్దరూ శృంగారం ప్రారంభించారు. లోకం మైమరిచి ఇద్దరూ రాసక్రీడల్లో మునిగితేలారు. అయితే ఇంతలోనే దుప్పటి అడుగు అడుగు భాగంలో నెమ్మదిగా ఏదో జీవరాశి కదులుతున్న ఫీలింగ్ ఇద్దరికీ కలిగింది. అయినప్పటికీ పట్టించుకోని దంపతులు అలాగే తమ పనిలో నిమగ్నమయ్యారు.

అయితే కాసేపటికీ గాఢంగా హత్తుకున్న దంపతులు మధ్య నుంచి పాము బుసలు కొడుతూ లేచింది. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైనా అమెరికా దంపతులకు ఏంచేయాలో అర్థం కాలేదు. వెంటనే అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించి వల విసిరి పామును బంధించారు. అమెరికన్ దంపతులు బతుకు జీవుడు అంటూ పరుగులెత్తుకుంటూ వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *