సె‌న్సేష‌న‌ల్ డైర‌క్ట‌ర్ మారుతి చేతుల మీదుగా 4am మూవీమేక‌ర్స్ మేరానామ్ జోక‌ర్ పూజాకార్య‌క్ర‌మం

1970 లొ విడుద‌ల‌య్యి స‌న్సేష‌న‌ల్ సూప‌ర్‌హిట్ అయ్యిన మేరా నామ్ జోక‌ర్ గురించి తెలియ‌ని వారుండ‌రు. అలాంటి లెజెండ‌రి క్లాసిక్ టైటిల్ ని మ‌రొక్క‌సారి ద‌ర్శ‌కుడు సూర్య‌గోపాల్ ప‌రిచ‌యం చేస్తున్నారు. 4am మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ లో సూర్య‌గొపాల్ ని ద‌ర్శ‌కుడుగా …

Read More

పెళ్లిపై ఏ మాత్రం న‌మ్మ‌క‌మే లేద‌న్న రాధికా ఆప్టే..!

thesakshi.com   :    తెలుగు వెండితెరకు దర్శకుడు రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన హీరోయిన్ రాధికా ఆప్టే. రక్త చరిత్రలో ఆమె నటించింది. ఈ క్రమంలో కెరీర్ మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలోనే ఆమె వివాహం చేసుకుంది. అదీకూడా మన …

Read More

వంద కోట్ల రూపాయ‌ల మొత్తంతో అపార్ట్ మెంట్ కొన్న హృతిక్

thesakshi.com   :   ఏడెనిమిది నెల‌ల నుంచి సినిమా ఇండ‌స్ట్రీ తీవ్ర‌మైన ఇబ్బందుల‌ను ఎదుర్కొంటూ ఉంది. అప్ప‌టికే సెట్స్ మీద ఉన్న సినిమాల‌కు అయితే చాలా తీవ్ర‌మైన ఇబ్బంది త‌ప్ప‌డం లేదు. అవి ఎప్ప‌టికి పూర్త‌వుతాయో, ఎప్పుడు విడుద‌ల అవుతాయో అర్థం కాని …

Read More

కడప–రేణిగుంట గ్రీన్ ఎక్స్ ప్రెస్ హైవేకు కేంద్రం ఆమోదం .. !

thesakshi.com   :   రాయలసీమ వాసులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుండి తిరుపతి చెన్నై వెళ్లే కడప–రేణిగుంట మధ్య నాలుగు వరుసల హైవేను నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారి అయిన ఈ రోడ్డు ప్రస్తుతం …

Read More

టీడీపీ భవిష్యత్ పై బాబు కు దిగులు

thesakshi.com   :    ప్రపంచస్థాయి రాజధాని, కలల రాజధాని అంటూ అమరావతి గురించి గొప్పలు చెప్పుకున్నారు చంద్రబాబు. ఐదేళ్లు కాలక్షేపం చేసి అనుకూల మీడియాలో గ్రాఫిక్స్ చూపించి.. తాత్కాలిక నిర్మాణాలతో సరిపెట్టారు. బాబు కలల్లో విజయవాడ మెట్రో కూడా ఒకటి. బెజవాడతో …

Read More

ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం 6 కోసం కాస్టింగ్ కాల్

ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో, సాయిరిషిక స‌మ‌ర్ప‌ణ‌లో ర‌జ‌నీ త‌ళ్లూరి నిర్మాత‌గా కొత్త చిత్రం ప్రారంభం అవ్వ‌నుంది. ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్ నుంచి ప్రొడ‌క్ష‌న్ నెం 6గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రానికి …

Read More

అనుపమ ఉన్నట్టుండి ఇలా మారిందేమిటి?

thesakshi.com   :   టెంప్టింగ్ అనేది ఒక అరుదైన కళ. ఈ కళలో ఆరితేరిపోతున్నారు నవతరం కథానాయికలు. ఏం చేస్తే బోయ్స్ ని టెంప్ట్ చేయగలరో అది చేసి చూపిస్తున్నారు. ఫోటోషూట్ల పేరుతో ఆల్మోస్ట్ కుర్రకారును టీజ్ చేస్తూ కంటికి కునుకుపట్టనీకుండా చేస్తున్నారు. …

Read More

వ్య‌వ‌స్థ‌ల‌పై అస‌హ‌నం..అప‌న‌మ్మ‌కం..!

thesakshi.com   :   కొంత మంది వ్య‌క్తుల ప‌నితీరుతో వారు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న వ్య‌వ‌స్థ‌ల‌పై గౌర‌వం, న‌మ్మ‌కం పెరుగుతాయి. మ‌రికొంద‌రి చేష్ట‌ల‌తో ఆ వ్య‌వ‌స్థ‌ల‌పై అస‌హ‌నం, అప‌న‌మ్మ‌కం ఏర్ప‌డుతాయి. ఇందులో రెండో ర‌కానికి చెందిన వ్య‌వ‌హార శైలి రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ …

Read More

ఐసీయూలోనే హీరో రాజశేఖర్..!

thesakshi.com   :   కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ ఇంకా ఐసీయూలోనే ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. ట్రీట్ మెంట్ కు రాజశేఖర్ సహకరిస్తున్నారని, ఓ బృందం …

Read More

అంతిమ విజ‌యం మంచినే వ‌రిస్తుంది :సీఎం జగన్

thesakshi.com   :   ద‌స‌రాను హిందువులు ఎంతో ప‌విత్ర‌మైన పండ‌గ‌గా భావిస్తారు. ఈ పండుగ నాడు ఏదైనా ప్రారంభిస్తే అంతా శుభ‌మే జ‌రుగుతుంద‌ని హిందువులు విశ్వ‌సిస్తారు. ఆ న‌మ్మ‌కంతో కొత్త‌గా వ్యాపారాలు స్టార్ట్ చేస్తుంటారు. ద‌స‌రాను పుర‌స్క‌రించుకుని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర …

Read More