చోళుల కాలంనాటి గిరిజన కట్టుబొట్టు లుక్స్ లో మాళవిక

thesakshi.com    :    ఈ మధ్య అందాల ఆరబోతకు వెనుకాడని హీరోయిన్లలో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ముందు వరుసలో ఉంటుందని చెప్పాలి.

తమిళ హిందీ మలయాళం అనే తేడా లేకుండా అన్నీ ఇండస్ట్రీలలో ఈ కుర్రభామ తన అందాలతో కుర్రకారుకి పిచ్చేక్కిస్తుంది.

ప్రస్తుతం మాళవిక సోషల్ మీడియా మొత్తం తన అందాలతో షేక్ చేస్తోంది. మహేష్ బాబు ‘మహర్షి’ సినిమాకు ఛాయాగ్రహణం అందించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మాళవిక. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘పేట’ సినిమాలో రజినీ చెల్లెలి పాత్రలో మెరిసింది.

ఆ సినిమా మాళవికకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. పేట సినిమాలో అమ్మడు చీరకట్టులో ముద్దుగా కనిపించింది.

కానీ ఇప్పుడు కుర్రాళ్లు మతిపోయే రీతిలో అందాలు ఆరబోస్తున్న మాళవికను చూసి షాకైపోతున్నారు అభిమానులు. ఈ భామ ఇళయదళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన మాస్టర్ సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తుంది.

ఎప్పుడైతే మాస్టర్ సినిమాలో మాళవిక పేరు అనౌన్స్ మెంట్ చేసారో అప్పటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ఎక్కడ చూసినా క్లీవేజ్ అందాలతో సెగలు రేపుతోంది. మాములుగా కేరళ భామలు ఈ స్థాయిలో అందాల ఆరబోత చేయడం అరుదు.

ఎంతైనా ట్రెడిషనల్ లుక్స్ తోనే అభిమానులను ఆకర్షిస్తుంటారు. కానీ మాళవిక మాత్రం వాళ్లకు భిన్నంగా స్టన్నింగ్ లుక్స్తో కుర్ర గుండెల్లో కుంపటి పెడుతుంది. టాప్ హీరోయిన్లు మెయింటైన్ చేసే అన్ని ఫీచర్స్ మాళవికలో ఉన్నాయి కానీ.. సరైన అవకాశాలు లేవు.

కానీ మాస్టర్ సినిమా విడుదల అయితే అమ్మడి కెరీర్ ఏంటో తెలుస్తుంది. తాజాగా ఇంస్టాగ్రామ్ లో మాళవిక చోళుల కాలంనాటి గిరిజన కట్టుబొట్టు లుక్స్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియా అంతా తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడిని ఆ పోజులలో చూస్తూ ఫిదా అయిపోతున్నారు నెటిజన్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *