కూతుళ్ల బాయ్ ఫ్రెండ్స్‌తో తల్లి విచ్చలవిడి శృంగారం…చివరకు కటకటాలు

లేటు వయస్సులో ఘాటు కోరికలు తీర్చుకునే క్రమంలో ఓ మహిళ జైలు పాలైన ఘటన యూకేలో చోటు చేసుకుంది. ఆమె వయసు 50 ఏళ్లు. టీనేజ్ వయసులో ఉన్న ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. అయితే ఆమె కోరికలు మాత్రం తీరడంలేదు. తన కామ కోరికలు తీర్చుకోవడానికి కూతుర్ల బాయ్‌ఫ్రెండ్స్‌ను ఉపయోగించుకుంది.

టీనేజ్ కుర్రాళ్లతో శృంగారం జరిపింది. విషయం వెలుగులోకి రావడంతో ఇప్పుడు జైలులో శిక్ష అనుభవిస్తోంది. స్థానికంగా సంచలనం క్రియేట్ చేసిన ఈ సంఘటన.. యూకేలో వెలుగుచూసింది. నిందితురాలు జూలీ అనే మహిళకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. టీనేజ్ వయసులో ఉన్న ఆ ఇద్దరు కూతుర్లు… తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను ఇంటికి తీసుకొచ్చి, తల్లికి పరిచయం చేశారు. వారికి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్న జూలీ… వారితో శృంగారం చేసింది. అంతేకాదు ఇద్దరితో మరింత శృంగారం చేయాల్సిందిగా వారిని బలవంతం చేసింది.

ఇలా ఇద్దరితో కలిసి 20 సార్లు సెక్స్ చేసిన తర్వాత కుర్రాళ్లను ఇంట్లో వదిలిపెట్టింది.జూలీ తరుచూ కలిసి శృంగారం చేయాల్సిందిగా బలవంతం పెట్టింది. దాంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేయగా జూలీ టీనేజ్ కుర్రాలతో బలవంతంగా శృంగారం చేసిందని తేలింది. టీనేజ్ కుర్రాళ్లను లొంగదీసుకుని, వారితో బలవంతం చేసిన జూలీకి ఆరేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది కోర్టు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *