మతిపోగొట్టే ఒంపుసొంపులతో పిచ్చేక్కిస్తున్న ప్రగ్యా

thesakshi.com    :    టాలీవుడ్ ఇండస్ట్రీలో తళుక్కున మెరిసి చటుక్కున మాయమైన ముద్దుగుమ్మలలో ఒకరు ప్రగ్యా జైస్వాల్. గ్లామర్ ఒలకబోయడంతో పాటు నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ ముందుకెళ్తుంది. ‘డేగ’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రగ్యా.. అదే సంవత్సరం ‘టిటు ఎంబిఏ’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ఫెయిర్ బ్యూటీ ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఆ సినిమాలో ప్రగ్యా అందాల ఆరబోతే హైలైట్ అయిందని చెప్పాలి.

కంచె తర్వాత ప్రగ్యా ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో తెలుగులో రెచ్చిపోతూ అందాల ప్రదర్శన చేసింది. కానీ ఇప్పటికి ప్రగ్యా అందాలకు ఫిదా అవుతున్న వీరాభిమానులు మిలియన్లలో ఉన్నారు. అలా తన గ్లామర్ గుంటూరోడు నక్షత్రం సినిమాలలో హద్దులు లేకుండా పరిచేసింది.

ప్రగ్యా చివరిగా 2018లో విష్ణుతో ఆచారి అమెరికా యాత్ర సినిమాలో కనబడింది. ఆ తర్వాత అమ్మడు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. సోషల్ మీడియాలో అమ్మడు అభిమానులను తన అందాలతో అలరిస్తూనే ఉంది.

సముద్ర తీరాన అమ్మడి పోజులు చూస్తే ఎంతటి వారిలో అయినా వేడి పుట్టక తప్పదు. తన ఎక్సప్రెషన్స్.. శరీర సౌష్టవం.. ఆ ఎద పొంగులు చూస్తే సోషల్ మీడియా హీటెక్కిపోవాల్సిందే. ప్రగ్యా పోజులు పరిశీలించి చూస్తే అమ్మడు ఎల్లోరా శిల్పాలకు తక్కువగా ఉండదు.

సోయగాల ప్రగ్యా బ్లాక్ డ్రెస్ లో మతిపోగొట్టే ఒంపుసొంపులతో పిచ్చేక్కిస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన ఈ భామ ఎల్లప్పుడూ తన తాజా అందాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఆకలితో ఉన్న కుర్రకారుకి తన అందాల వడ్డిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలో ఏ డైరెక్టర్ అయినా తెలుగులో ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *