ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలి:ఏపీ డిజిపి

thesakshi.com   :   ఒకరి మతాన్ని మరొకరు గౌరవించుకోవాలి..గౌతమ్ సవాంగ్ ఏపీ డిజిపి…

ఆలయాలు, ప్రార్ధనా మందిరాల‌ వద్ద కెమెరాలు ఏర్పాటు పెట్టాలి..

నిర్వాహకులు పోలీసులు సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలి..

స్థానిక పోలీసులు అక్కడ ఏర్పాట్లును పరిశీలించి, నిబంధనలు పాటించేలా చూడాలి..

ప్రతి ఒక్కరూ జియో ట్యాగింగ్‌ చేయాలి..

ఆడిటింగ్ రిపోర్ట్ లను జిల్లా ఎస్పీకి సమర్పించాలి..

అనుకోని ఘటనలు జరిగితే… వాటికి సంబందించిన నిర్వాహకులు బాధ్యత వహించాలి..

ఒకరి మతాన్ని మరోకరు గౌరవించుకునేలా .. పీస్ కమిటీ లు వేయాలి..

గతంలో ఉన్న పీస్ కమిటీలు తరహాలో నేటి పరిస్థితి కి అనుగుణంగా విధానాలు మార్చుకోవాలి..

ఉద్దేశపూర్వకంగా బయటి నుంచి వచ్చి అరాచకాలకు పాల్పడే వారు కూడా ఉంటారు

కావాలని మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉన్న ప్రాంతాల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి

ఎటువంటి ఉత్సవాలు వచ్చినా స్థానికులతో కమిటీ లు‌ వేసి వారే నిర్వహించేలా చూసుకోవాలి

స్థానికంగా ఉండే పరిస్థితులు, అంశాలను బట్టి కూడా ఎస్పీలు నిర్ణయాలు తీసుకోవాలి

దాడులను పూర్తిగా నియంత్రణ చేసే ఆలోచనలు ఉంటే.. మాతో పంచుకోవచ్చు

ఆలయాలు, మసీదులు, చర్చి లు, ఇతర ప్రార్ధనా మందిరాల వద్ద భద్రతా చర్యలు పెంచాలి

ఎటువంటి ఘటన జరిగినా .. కారకులు ఎంతటి‌వారైనా వదిలేదు లేదు

అదే విధంగా ‌విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే… పోలీసు సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *