కోవిద్ -19.. ప్రపంచంలో 1.50లక్షలకు పైగా మృతి

thesakshi.com   ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య మరణాలు ఏమాత్రం తగ్గకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కరోనా మరణాల్లో రికార్డు నమోదైంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 154145కు చేరింది. లక్షన్నర మరణాలు ఒక వైరస్ కారణంగా …

Read More