మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలి: సీఎం జగన్‌

మీ అందరి దీవెనలు పార్టీకి ఎల్లవేళలా ఉండాలని సీఎం జగన్‌ ట్వీట్ చేసారు.. మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాల స్ఫూర్తితో పుట్టిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రేపు (గురువారం) తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా పార్టీ …

Read More