యూకె లో 10600 పైగా కరోనా మరణాలు

thesakshi.com   :    యునైటెడ్ కింగ్‌డమ్‌లో కరోనా పాజిటివ్‌తో చనిపోయిన వారి సంఖ్య 10,000 దాటింది. ఈ విషయాన్ని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించినట్టు వార్తా సంస్థ ఏఎఫ్‌సీ ప్రకటించింది. ఇప్పటి వరకు యునైటెడ్ కింగ్‌డమ్‌లో 10,610 కరోనా మరణాలు నమోదయ్యాయి. …

Read More