బిహార్‌, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పిడుగులు పడి 107 మంది మృతి..

thesakshi.com    :   బిహార్‌లో పిడుగులు పడడంతో అధికారిక సమాచారం ప్రకారం 83 మంది మృతిచెందారు. విపత్తు నిర్వహణ విభాగం నుంచి జూన్ 25న (గురువారం) సాయంత్రం ఆరున్నర గంటల వరకూ లభించిన సమాచారం ప్రకారం 83 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోనూ …

Read More