భారత్ దేశంలో 1139 కరోనా కేసులు

భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికారిక లెక్కల ప్రకారం మార్చి 30th 6AM వరకు 1139కేసులు నమోదయ్యాయి. అందులో 99మందికి రికవరీ, కరోనా యాక్టివ్ 1013మంది మరియు మృతుల సంఖ్య 27కి చేరింది. అధికారికంగా మృతుల …

Read More