ఏపీలో 1200 మంది ఖైదీలకు పెరోల్‌ మంజూరు??

thesakshi.com  :  ఏపీలో కరోనా భయాలు అంతకంతకూ ఎక్కువవుతున్న నేపథ్యంలో జైళ్ల శాఖ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల తరహాలోనే ప్రస్తుతం జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో కొందరిని పెరోల్ పై బయటికి పంపాలని భావిస్తోంది. …

Read More