అవినీతి నిరోధంపై డీజీ మార్క్.. టోల్ ఫ్రీ 14400 ఏర్పాటు

ఒక మంచి సీఎంగా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని చూస్తున్న సీఎం జగన్.. దానికి తనొక్కడినే నీతిమంతుడిగా ఉంటే సరిపోదు అని నిర్ణయించుకున్నారు. అవినీతితో మకిలిపట్టిన ఈ వ్యవస్థను కడిగేయాలని డిసైడ్ అయ్యారు. ఆ జగన్ సంకల్పంలో తోడుగా నిలిచిన …

Read More