15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు నిధులను విడుదల చేసిన కేంద్ర ఆర్థికశాఖ

thesakshi.com   :   కరోనా సంక్షోభంలో ఉన్న రాష్ట్రాలకు కాస్త ఊరట దక్కింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ఏప్రిల్‌ నెలకు సంబంధించిన వాటాను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.46,038 వేల కోట్ల నిధులు విడుదల …

Read More