15న రైళ్లు పట్టాలెక్కే ఛాన్స్

కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చిన లాక్‌డౌన్ మరి కొద్దిరోజుల్లో ముగియబోతోంది. 21 రోజుల లాక్‌డౌన్ వచ్చే మంగళవారం నాటికి ముగుస్తుంది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ …

Read More