చిరు 152 సినిమా లో బన్నీ న మహేష్??

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న 152వ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ 30 రోజుల కాల్షీట్లు కేటాయించాల్సి ఉంటుందని..అందుకు రోజుకో కోటి చొప్పున 30 రోజులకు 30 కోట్లు చెల్లిస్తున్నారని ప్రచారం …

Read More