ప్రపంచంలో 170 కోట్ల మంది క్వారంటైన్

కిల్లర్ కరోనా దెబ్బకు ప్రపంచం స్తంభించిపోయింది. ఈ మహమ్మారి వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ నడుంబిగించాయి. ఇందులోభాగంగా అగ్రరాజ్యాలన్నీ లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో 170 కోట్ల మందికిపైగా ప్రజలు క్వారంటైన్లలో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ వైరస్ మరింతగా వ్యాప్తి …

Read More