సరికొత్త రికార్డులను తిరగరాసిన మోడీ లాక్ డౌన్ ప్రసంగం

thesakshi.com  :  కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన లాక్ డౌన్ ప్రకటన ప్రసంగం రికార్డులను తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక మంది ప్రజలు వీక్షించిన టెలివిజన్ ప్రసంగంగా సరికొత్త రికార్డును నమోదు చేసింది. 2016లో …

Read More