ఐపీఎల్ కోసం చెన్నై చేరుకున్న ధోనీ

టీమ్‌ఇండియా మాజీ సారథి, వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఐపీఎల్‌ లో సత్తా చాటేందుకు సిద్ధమైపోయాడు. ఈ నెల 29న మొదలయ్యే ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ కోసం ధోనీ చెన్నై చేరుకున్నాడు. దాదాపు 8 నెలల తర్వాత బ్యాట్‌ పట్టేందుకు చెన్నై …

Read More