21 రోజులు పాటు లాక్ డౌన్ .. ప్రధాని కీలక ప్రకటన

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి అర్థరాత్రి దేశంలో లాక్ డౌన్ ప్రకటిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ఇది ఒక రకంగా కర్ఫ్యూ లాంటిదే అని… జనతా కర్ఫ్యూను మించి ఇది ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. …

Read More