ప్రపంచం వ్యాప్తంగా 22 లక్షలు కరోనా కేసులు

thesakshi.com    : కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తోంది. అమెరికాతో పాటు యూరప్ దేశాల్లో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. ఉద్యోగం, ఉన్నత చదువుల నిమిత్తం వివిధ దేశాలకు వెళ్లిన భారతీయుల్లో పలువురికి కరోనా సోకింది. ప్రపంచ వ్యాప్తంగా 53 …

Read More