232 రోజుల తర్వాత… గృహనిర్బంధం నుంచి ఒమర్ అబ్దుల్లాకు విముక్తి

జమ్మూకాశ్మీర్‌కు కల్పిస్తూ వచ్చిన స్వయంప్రతిపత్తిని ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం రద్దుచేసింది. అలాగే, ఎప్పటినుంచో అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని కూడా తొలగించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి కాశ్మీర్ నేతలందరినీ గృహ నిర్బంధంలోకి ఉంచింది. అలాంటి వారిలో జమ్మూకాశ్మీర్ …

Read More