సింహపురి హాస్పిటల్ ను టేకోవర్ చేసిన మెడికవర్..

సింహపురి హాస్పిటల్స్‌ టేకోవర్‌… వైజాగ్, శ్రీకాకుళంలో కొత్తగా ఆసుపత్రుల ఏర్పాటు.. వైద్య సేవల రంగంలో ఉన్న పోలండ్‌కు చెందిన మెడికవర్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తాజాగా నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిని కొనుగోలు చేసింది. 250 పడకల సామర్థ్యమున్న ఈ కేంద్రం …

Read More