అజిత్ ధోవల్ పేరిట ట్వీట్ సంచలనం..వివరణ ఇచ్చిన వైవీ సుబ్బారెడ్డి

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేరిట ఓ నకిలీ ట్విటర్ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. తొలుత ప్రభుత్వ వర్గాలు కంగారుపడినా ఆ తరువాత అది అజితో ధోవల్ అసలు అకౌంట్ కాదని …

Read More