27నుంచి ఏపీ అసెంబ్లీ..

ఓ వైపు కరోనా వైరస్ కబళిస్తోంది. దూసుకొస్తోంది. మరోవైపు ఏపీలో బడ్జెట్ ప్రతిపాదించి వ్యయం చేయాల్సి ఉంటుంది. బడ్జెట్ పెట్టకపోతే ఏప్రిల్ 1 నుంచి ప్రభుత్వం నడవడమే కష్టం. ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈనెల 27నుంచి …

Read More