కెసిఆర్ రాజ్య సభకు పంపేదిఎవర్ని !!

తెలంగాణలో ఏప్రిల్ 9న రెండు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యసభ సీట్లు పొందిన గరికపాటి కేకేతోపాటు కేవీపీ ఎంఏ ఖాన్ సుబ్బిరామిరెడ్డి తోట సీతారామ లక్ష్మీలు దిగిపోతున్నారు. ఏపీ విభజన కావడంతో లాటరీ విధానంలో గరికపాటి కేవీపీలు …

Read More