అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందా…?

నాగచైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి అమలాపాల్. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన నటనతో క్రేజ్ తెచ్చుకుంది. రామ్ చరణ్ తో ‘నాయక్’ – అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాలలో …

Read More