‘అమ్మా చనిపోతున్నాం… వెతకవద్దు’

విశాఖలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. యువతుల అదృశ్యంపై వారి తల్లిదండ్రులు మంగళవారం ద్వారకానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చనిపోతున్నాం.. వెతక వద్దని అదృశ్యమైన యువతులు తల్లికి మొబైల్‌ సందేశం పంపించారు. దీంతో వారి …

Read More