3 జోన్లు గా భారత్ లాక్‌డౌన్ సడలించే ఛాన్స్??

thesakshi.com   :   కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మూడురోజుల్లో ముగియనుంది. అయితే లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనే అంశం చర్చకు దారితీసింది. దేశంలోని అన్ని ప్రాంతాలను మూడుజోన్లుగా విభజిస్తారు. అందులో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటే …

Read More