భారత్‌ను సహాయం కోరుతున్న 30 దేశాలు

thesakshi.com  :  కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ వైరస్‌ను అడ్డుకోవడంలో భారతదేశం ప్రణాళికాబద్ధంగా చేస్తోందన్న విశ్వాసం ప్రపంచ దేశాల్లో బలపడుతోంది. దీనితో భారతదేశ సాయాన్ని అవి కోరుతున్నాయి. “కరోనా వైరస్”‌ ధాటికి చిగురుటాకులా వణుకుతున్న ప్రపంచ …

Read More