తెలంగాణ లో 33 కు చేరిన పాజిటివ్ కేసులు

తెలంగాణ లో33 కు చేరిన పాజిటివ్ కేసులు.. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.ఇవాళ మరో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 33కు చేరింది. …

Read More