4600 కోట్లు పెట్టి నౌక కొన్న బిల్గేట్స్

Iప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడు.. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు.. బిల్‌గేట్స్‌ (64) రూ.4600 కోట్లు పెట్టి అత్యంత విలాసవంతమైన యాట్‌ (విహార నౌక)ను కొనుగోలుచేశారు. గత ఏడాది మొనాకోలో నిర్వహించిన యాట్‌షోలో ఆయన దీని నమూనాను చూసి ముచ్చటపడ్డారు. ఆ నమూనా ప్రతిపాదన …

Read More