నీళ్ల కోసం చెరువుకు వెళ్లి ముగ్గురు చిన్నారుల మృతి

thesakshi.com    :   కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలూకా రౌడుకుంద గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీళ్లు తెచ్చేందుకు గురువారం చెరువుకు వెళ్లిన ముగ్గురు చిన్నారులు చెరువులో పడి దుర్మరణం చెందారు. గ్రామంలో ఓ ప్రైవేటు వ్యక్తి చెరువులో నుంచి నీళ్లు …

Read More