మూడు రాజధానుల పై స్పందించిన పీఎం మోడీ

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వైసీపీ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని చూస్తోంది. విశాఖ కేంద్రంగా పరిపాలన సాగించాలని సీఎం జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అక్కడికి తరలించేందుకు …

Read More