సింగర్ కనికాకు 3వ సారి కరోనా పాజిటివ్

thesakshi.com  :  బాలీవుడ్ సింగర్ కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. ఈమెకు సోకడమే కాదు.. ఈమె మరికొంతమంది అంటించారు. దీంతో ఆమెపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసుకు నమోదు చేశారు. అంతేకాకుండా, కనికా కపూర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. …

Read More