కరోనా దెబ్బకు.. 40 కోట్లు మంది పేదరికం లోకి వెళ్లారు.. ఐ ల్ ఓ వెల్లడి

thesakshi.com    :   భారతదేశంలోని 40 కోట్ల మందిని కరోనా వైరస్ పేదరికంలోకి నెట్టేయగలదని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 2.7 బిలియన్ల మంది కార్మికుల మీద ప్రభావం చూపిస్తుందని ఐఎల్ఓ విడుదల చేసిన రిపోర్టులో పేర్కొంది. …

Read More