బ్యాటింగ్ లో భారీ మార్పలు ::క్రికెట్ సారధి కోహ్లీ విరాట్

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీ మార్పులుంటాయని భారత సారథి విరాట్ కోహ్లీ తెలిపాడు. ఏడాది విరామం తర్వాత భారత సీనియర్‌ జట్టులోకి వచ్చిన పృథ్వీషా ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని, సూపర్‌ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ మిడిలార్డర్‌లో వస్తాడని …

Read More